Logo
Download our app
మంగళవారం రాజారాంపల్లి సంత బంద్
NEWS   Jun 01,2025 07:53 pm
ఎండపల్లి మండలం రాజారాంపల్లి పశువుల వారసంత మంగళవారం బంద్ కానుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరుగాంచిన పశువుల వారసంతలో ఒకటిగా పేరుగాంచింది. ఈనెల 7 న బక్రీద్ పండుగ పర్వదినం సందర్భంగా ముందస్తుగా ఇదివరకే పశువుల అక్రమ రవాణా నియంత్రణకు రాజారాంపల్లిలో తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది పోలీసు శాఖ . మంగళవారం పశువుల వారసంత నిర్వహించకూడదని గుత్తేదారు, నిర్వాహకులను ఆదేశించారు పోలీసులు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source