మంచి విద్యాసంస్థలు స్థాపించాలని బుద్దుడు, స్వామి వివేకానంద లాంటి మహనీయులు చెప్పినట్లుగా ఎమ్మెల్యే మల్లారెడ్డి AI Video రూపోందించారు. మల్లారెడ్డి టైమ్ మెషిన్‌లోవెనకటి కాలానికి వెళ్లారు. గౌతమ బుద్ధుడు, పీఠాధిపతులు, చాణక్యుడు, స్వామి వివేకానంద, మధర్ తెరిస్సా, మహాత్మా గాంధీ, అబ్దుల్ కలామ్ వంటి వారిని కలిశారు.