మంత్రుల పర్యటనపై సీఎం సమీక్ష
NEWS May 31,2025 12:56 pm
సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో మంత్రులు పర్యటించారు. ఈ సందర్బంగా వారి పర్యటనలో వెలుగు చూసిన సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాల పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారనే దానిఐ సమీక్షలో చర్చకు వచ్చింది. ప్రధానంగా ధాన్యం సేకరణ, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, యువవికాసంపై చర్చలు జరిగాయి. మంత్రులు సమగ్ర నివేదికలు సమర్పించారు సీఎంకు.