Logo
Download our app
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశాం
NEWS   May 31,2025 12:37 pm
కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఆదాయాన్ని 80 శాతం రెట్టింపు చేశామ‌న్నారు. ఇంకో ఏడాది కాలంలో రైతుల ఆదాయాన్ని వంద శాతం రెట్టింపు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధరను పెంచామ‌న్నారు. మార్కెట్ లో యూరియా ధరలు పెరిగినప్పటికీ రైతులకు సబ్సిడీ ఇస్తున్నామ‌ని, ఆ భారాన్ని తామే మోస్తున్నామ‌న్నారు.

Top News

LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

ENTERTAINMENT   Jun 29,2026 10:37 pm
₹10 కోట్ల సినిమాకు ₹234 కోట్ల వసూళ్లు!
'వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' మలయాళం నుంచి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.234...

LATEST NEWS   Jun 29,2026 10:29 pm
ప్ర‌భుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరిస్తోంది. త్వరలో ప్రజలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను...

⚠️ You are not allowed to copy content or view source