తిరుమల శ్రీవారిని 83,621 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,445 మంది తలనీలాలు సమర్పించారు. రూ. 3.97 కోట్ల శ్రీవారి హుండీ ఆదాయం వచ్చింది. సర్వ దర్శనానికి కంపార్టుమెంట్లలో భక్తులు నిండి పోయారు. ఎస్ఎస్డీ టోకెన్లు లేని వారికి 18 గంటలకు పైగా పడుతుందని ఈవో తెలిపారు.