ఈ-శ్రమ్ పోర్టల్లో పేరు నమోదు చేసుకోవాలి
NEWS May 28,2025 11:33 pm
జిల్లాలో ఫుడ్ డెలివరీ, హోం, కొరియర్ సర్వీసెస్, టెక్నీషియన్స్, గ్రాఫిక్ డిజైనర్స్, వీడియో ఎడిటర్స్ వివిధ ఆన్లైన్ ప్లాట్ ఫామ్ ల్లో పనిచేసేవారు తప్పనిసరిగా ఈ-శ్రమ్ పోర్టల్లో పేరు నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ సురేంద్ర కుమార్ సూచించారు. పేర్లు నమోదు చేసుకున్న కార్మికులకు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు వర్తిస్తాయని, CSC సెంటర్లలో లేదా సొంతంగా నమోదు చేసుకోవచ్చన్నారు.