పోచమ్మ ఆలయం వద్ద బోర్ ప్రారంభం
NEWS May 28,2025 11:36 pm
మల్లాపూర్ లోని బొంబాయి పోచమ్మ ఆలయం వద్ద రూ.1.50 లక్ష నిధులతో వేసిన బోర్ ను కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జలపతి రెడ్డి, రాజం, శ్రీనివాస్ రెడ్డి, ఆనంద్, రమేశ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.