హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలు
NEWS May 28,2025 07:05 am
సుప్రీంకోర్టు కొలీజియం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు 21 మంది జడ్జీలను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్ సుజయ్ పాల్ ను కదిలించింది.జస్టిస్ సీ సుమలత, జస్టిస్ లలిత కన్నెగంటి, జస్టిస్ అభిషేక్ రెడ్డి తెలంగాణ కోర్టుకు బదిలీ అయ్యారు.