పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కీలక ప్రకటన చేశారు. భారత దేశంతో శాంతి చర్చలకు సిద్దమని స్పష్టం చేశారు. చర్చలంటూ జరిపితే అది పీఓకేపైనే అని పేర్కొంది ఇండియా. పాక్ శాంతి మంత్రం వెనుక కారణాలేంటి అని ఆరా తీస్తున్నారు మోదీ. శాంతి మంత్రం పేరుతో పాక్ మరో కుతంత్రం రచిస్తోందా అన్న అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై భద్రతా బలగాలు ఫోకస్ పెట్టాయి.