కేటీఆర్ కు షాక్ ఏసీబీ నోటీసులు
NEWS May 26,2025 10:28 pm
మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ కేసులో మే 28న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది ఏసీబీ. ఇదిలా ఉండగా తాను యుఎస్ఏ, యూకే టూర్ లో ముఖ్యమైన పని మీద పర్యటించాల్సి వచ్చిందని అందుకే తిరిగి వచ్చిన వెంటనే విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.