సమస్యకు పరిష్కారం దొరకడం లేదు
NEWS May 26,2025 04:28 pm
ప్రముఖ నిర్మాత దిల్ రాజు థియేటర్ల బంద్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 19న తూర్పు గోదావరి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారని తెలిపారు. పర్సెంటేజ్ విధానం ఉంటే బాగుంటుందని చర్చించారని చెప్పారు. కొన్ని సినిమాలు మాత్రమే రెంట్ లేదా పర్సెంటేజ్ విధానంలో ఆడుతున్నాయని అన్నారు. ఇందుకు సంబంధించిన తలెత్తిన సమస్యలపై సరైన పరిష్కారం ఇంకా దొరకడం లేదన్నారు.