ఏపీలో మూడేళ్ల బాలికపై అత్యాచారానికి సంబంధించి సంచలన ట్వీట్ చేసింది నటి పూనమ్ కౌర్. నిందితుడికి శిక్ష పడేంత వరకూ వాయిస్ రెయిజ్ చేయాలంటూ పిలుపునిచ్చారు. పొలిటికల్ బెనిఫిట్ ఉందనుకుంటేనే మీడియా ఇలాంటి వార్తలకు ప్రాధాన్యం ఇస్తుందని విమర్శించారు. డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఒకవేళ జగన్ సీఎంగా ఉంటే వెంటనే స్పందించే వాడని పేర్కొన్నారు.