అన్నింట్లోనూ బీసీలకు వాటా దక్కాలి
NEWS May 26,2025 11:25 am
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేబినెట్ లోనే కాదు అన్నింటిలోనూ బీసీలకు సమాన ప్రాతినిధ్యం ఉండాలన్నారు. జనాభా దామాషా ప్రకారం న్యాయమైన వాటా దక్కాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే కాంగ్రెస పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసిస్తారని పేర్కొన్నారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.