డబ్బు కంటే కులానిదే ఆధిపత్యం
NEWS May 26,2025 09:54 am
కాంగ్రెస్ పార్టీ ఎంపీ వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో డబ్బు కంటే కులం ఆధిపత్యం ఎక్కువగా ఉందన్నారు. ఈ విషయం తాను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నానని అన్నారు. విచిత్రం ఏమిటంటే మంత్రి దాసరి సీతక్క ముందే కుండ బద్దలు కొట్టారు. ఏది ఏమైనా డబ్బులున్నా పని చేయవని, కేవలం క్యాస్ట్ మాత్రమే ఉంటే సరి పోతుందన్నారు. ఇదిలా ఉండగా సరస్వతి పుష్కరాలు సందర్బంగా తను లేకుండానే మంత్రి శ్రీధర్ బాబు పుష్కరాలను ప్రారంభించారు. దీనిపై వంశీ అనుచరులు అభ్యంతరం తెలిపారు.