Logo
Download our app
కొండగట్టు ఆలయ ముడుపుల ఆదాయం
NEWS   May 25,2025 09:08 pm
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పెద్ద జయంతి సందర్భంగా హనుమాన్ దీక్షాపరులు సమర్పించిన ఇరుముడులను (ముడుపులను) ఆదివారం ఈవో శ్రీకాంత్ రావు ఆధ్వర్యంలో కొంత భాగం విప్పారు. ఈ ముడుపుల ద్వారా రూ. 85,094 నగదు సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి రాజమౌళి, చంద్రశేఖర్, హరి హరనాథ్, పోలీసు సిబ్బంది, శ్రీవల్లి సేవాసమితి, తదితరులు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Jun 29,2026 10:37 pm
₹10 కోట్ల సినిమాకు ₹234 కోట్ల వసూళ్లు!
'వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' మలయాళం నుంచి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.234...

LATEST NEWS   Jun 29,2026 10:29 pm
ప్ర‌భుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరిస్తోంది. త్వరలో ప్రజలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను...

LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...

⚠️ You are not allowed to copy content or view source