గౌరెడ్డిపేట గ్రామంలో రైతు బబ్బూరి శ్యామ్ కు చెందిన ఆవు పొలం వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ షాక్ తగిలి మృతి చెందింది మేత కోసం వెళ్లగా ఈ ప్రమాదం జరిగినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు . గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ వైర్లు తెగిపడడంతోపాటు ట్రాన్స్ఫర్ సమీపంలో ఉండడంతో ఎద్దు మేతకు పోగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చేందిందని తెలిపారు. తన ఎద్దు విలువ దాదాపు రూ. 60. 000 వేలు ఉంటుందని వాపోయాడు. ప్రభుత్వం తనకు ఆర్థిక సాయం అందజేయాలని కోరాడు