తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు
NEWS May 25,2025 03:47 pm
తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. యూపీ టూరిజం కార్యాలయానికి ఈ-మెయిల్ పంపిన దుండగుడు. వెంటనే అప్రమత్తమై తాజ్ మహల్ వద్ద హై అలర్ట్ ప్రకటించిన అధికారులు . దాదాపు 3 గంటల పాటు తనిఖీలు చేశారు CISF, పోలీసులు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు. ఎలాంటి అనుమానస్పద వస్తువులు లభ్యం కాక పోవడంతో అది ఫేక్ మెయిల్ అని నిర్థారించుకున్నారు.