నేషనల్ హెరాల్డ్ ఛార్జ్‌షీట్‌లో రేవంత్ రెడ్డి పేరు ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా ఉండడం తెలంగాణ రాష్ట్రానికే అవమానకరం అన్నారు. యంగ్ ఇండియా వెనుక కుట్ర ఏంటో ఈడీ ఛార్జ్‌షీట్ చెబుతుందన్నారు. సీటుకు రూటు కుంభకోణం జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు.