అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చి పోయారు. యాపిల్ ప్రొడక్ట్స్ ఇండియాలో ఉత్పత్తి చేసి అమెరికాలో విక్రయిస్తే 25 శాతం టారిఫ్ విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టవద్దన్నారు. దేశంలో విక్రయించాలని అనుకుంటే అమెరికాలోనే ఉత్పత్తి చేయాలని స్పష్టం చేశారు. దీనిని బేఖాతర్ చేశారు యాపిల్ సీఈఓ కుక్.