కమిషన్ నోటీసులకు వణికి పోతే ఎలా..?
NEWS May 23,2025 07:42 pm
కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే ఎందుకు వణుకుతున్నారంటూ ప్రశ్నించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాము విచారణకు ఆదేశించామని, ఇంకా చర్యలు తీసుకోలేదన్నారు. కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ప్రకారమే చర్యలు ఉంటాయన్నారు. తెలంగాణకు కాళేశ్వరం వైట్ ఎలిఫెంట్ అన్నారు. దానిని నిర్మించింది రైతులకు కోసం కాదని వాళ్ల జేబులు నింపుకునేందుకేనని ఆరోపించారు.