Logo
Download our app
అమృత్సర్ కార్యక్రమం నిర్వహించిన కమిషనర్
NEWS   May 23,2025 07:45 pm
మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ కార్యక్రమంలో భాగంగా ఉమెన్స్ ఫర్ ట్రీస్ కార్యక్రమాన్ని చెరువు వద్ద నిర్వహించడం జరిగింది. మానవ మనుగడ సవ్యంగా సాగాలంటే మొక్కలే జీవనాధారంగా అని , విరివిగా మొక్కలు నాటాలని వాటి సంరక్షణ బాధ్యత మహిళా సంఘాల సభ్యులు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డి ఈ నాగేశ్వరరావు, ఆర్వో బిర్జా అజ్మతుల్లా బేక్ , సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఆర్ఐ అక్షయ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, టీఎంసీ సోమిడి శివ, సీఓ జ్యోతి , ఆపరేటర్స్,పల్లవి అనిల్ , నరసయ్య ఎస్ హెచ్ జె మెంబర్స్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source