Logo
Download our app
ఆడ బిడ్డలను కోటీశ్వరులను చేస్తా
NEWS   May 23,2025 04:49 pm
ఆడ బిడ్డ‌ల‌ను కోటీశ్వ‌రులు చేయ‌డ‌మే త‌న ముందున్న ల‌క్ష్య‌మ‌న్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ దిశ‌గా స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు. మెదక్ జిల్లాకు అవసరమైన సాగు, తాగునీరు, పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రైతుల అప్పుల బాధ నుంచి విముక్తి కలిగించామ‌న్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల కష్టాలు తీర్చామ‌న్నారు.

Top News

LATEST NEWS   Feb 18,2026 08:07 pm
రైతుల పట్ల ఎమ్మెల్యే చొరవ చూపాలి
పెద్దపల్లి నియోజకవర్గంలో యూరియా లేక రైతులు అవస్థలు పడుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే రైతుల పట్ల చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. పొలాలు నాటు వేసినప్పటి నుండి రెండు...

LATEST NEWS   Feb 18,2026 08:05 pm
బాల్క సుమన్‌కు రిమాండ్
మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో బాల్క సుమన్ సహా మరో...
LATEST NEWS   Feb 18,2026 08:05 pm
బాల్క సుమన్‌కు రిమాండ్
మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో బాల్క సుమన్ సహా మరో...
LATEST NEWS   Feb 18,2026 10:47 am
శుభ ముహూర్తాల సందడి షురూ
పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు వేళయింది. శుక్ర మౌఢ్యమి ముగిసి శుభ ముహూర్తాల సందడి ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మే 9వ తేదీ వరకు,...

⚠️ You are not allowed to copy content or view source