సంబాల ఎన్ కౌంటర్ పై ఎమ్మెల్సీ కామెంట్స్
NEWS May 23,2025 08:24 am
మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ చేయడం పట్ల ఆవేదన చెందారు ఎమ్మెల్సీ కోదండరాం రెడ్డి. మనుషులను వెంటాడి చంపడం మానవతా విలువలకు, చట్టానికి విరుద్ధం అన్నారు. ఎన్కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలు తేల్చాలని డిమాండ్ చేశారు.