సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ టూర్
NEWS May 23,2025 07:43 am
సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. జహీరాబాద్ నియోజకవర్గంలో రూ. 100 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని, మాచనూర్ లో రూ.26 కోట్లతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.