Logo
Download our app
అల్పపీడ‌నం భారీ వ‌ర్షం భ‌ద్రం
NEWS   May 22,2025 07:53 pm
తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోందని ఇది రాబోయే 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఈనెల 27వ తేదీ మంగ‌ళ‌వారం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, రెండు రోజుల్లో బలపడే అవకాశం ఉందన్నారు. హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడ రాదన్నారు. పిడుగులతో కూడిన వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండీ.

Top News

LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

LATEST NEWS   Apr 06,2026 10:24 am
రేపే డెడ్‌లైన్.. ఇరాన్‌కు హెచ్చ‌రిక‌
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి...

⚠️ You are not allowed to copy content or view source