కేరళలో పెరుగుతున్న కోవిడ్ కేసులు
NEWS May 22,2025 07:44 pm
కరోనా ప్రభావం కేరళను తాకుతోంది. ఈనెలలో 182 కేసులు నమోదయ్యాయి. తిరువ నంతపురం, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాల్లో కోవిడ్ తీవ్రత అధికంగా ఉంది. ఆగ్నేసియా నగరాల్లో ఒమిక్రాన్ JN1 ,ఉప వేరియంట్లు LF.7, NB.1.8 విస్తరిస్తోంది. దీని కారణంగా కేరళ ఆరోగ్య మంత్రి కీలక సూచనలు చేశారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని సూచించారు. కాగా దేశంలో ఇప్పటి దాకా 257 కేసులు నమోదు కావడం గమనార్హం.