Logo
Download our app
ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ కు ఘన సన్మానం
NEWS   May 22,2025 05:46 pm
ఇబ్ర‌హీంప‌ట్నం ఎస్ఐ అనిల్ ఉత్త‌మ ఎస్ హెచ్ ఓగా ఎన్నిక‌య్యాడు. ఈ విష‌యాన్ని డీజీపీ ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్బంగా కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఎస్ఐని క‌లిసి ఘ‌నంగా స‌న్మానించారు. రాష్ట్రంలో 10 పీఎస్ ల‌ను ఎంపిక చేస్తే అందులో ఇది కూడా ఉండ‌డం త‌మ‌కు గ‌ర్వ‌కార‌ణంగా నిలిచింద‌న్నారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి మాజీ పట్టణ అధ్యక్షులు ఖుతుబోద్దిన్ పాషా, కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కొడిమ్యాల దీపక్ రాజ్ , యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నల్లూరి సాగర్, ఎన్ఎస్ యుఐ కార్యదర్శి చీమల రాజు, మాజీ ఎంపీటీసీ తిమ్మని రాములు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source