Logo
Download our app
103 అమృత్‌ భారత్‌ రైల్వే స్టేషన్లు ప్రారంభం
NEWS   May 22,2025 01:04 pm
దేశ వ్యాప్తంగా గురువారం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ 103 అమృత్ భార‌త్ రైల్వే స్టేష‌న్ల‌ను ప్రారంభించారు. కర్ణి మాత ఆశీస్సులతో వికసిత్‌ భారత్‌ సాధనలో ముందుకెళ్తామ‌న్నారు. అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లకు అమృత్‌ భారత్‌ అని నామకరణం చేశామ‌ని చెప్పారు. దేశంలో 1300 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ చేయాలని నిర్ణయించిన‌ట్లు తెలిపారు.

Top News

ENTERTAINMENT   Jun 29,2026 10:37 pm
₹10 కోట్ల సినిమాకు ₹234 కోట్ల వసూళ్లు!
'వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' మలయాళం నుంచి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.234...

LATEST NEWS   Jun 29,2026 10:29 pm
ప్ర‌భుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరిస్తోంది. త్వరలో ప్రజలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను...

LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...

⚠️ You are not allowed to copy content or view source