23 నుంచి రాజీవ్ యువవికాసం ఇంటర్వ్యూలు
NEWS May 23,2025 12:08 am
మెట్‌పల్లి: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 23 నుంచి 28 వరకు ఎంపీడీవో ఆఫీస్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు మండల పరిషత్ అధికారి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారంతోపాటు, సంబంధిత ధ్రువపత్రాలను వెంట తీసుకురావాలని తెలిపారు.