పాకిస్తాన్ ఏజెంట్లను కలిసింది నిజమే
NEWS May 22,2025 09:05 am
పాక్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లను కలిసింది నిజమేనని విచారణలో ఒప్పుకుంది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా.ఢిల్లీలోని పాక్ హైకమిషన్ ఆఫీసర్ డానిష్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్లు చెప్పింది. 2023 లో పాక్ హైకమిషన్ కార్యాలయంలో తనను కలిశానని, పాకిస్తాన్ వీసా కోసం వెళ్లగా పరిచయం జరిగిందని పేర్కొంది. ఈ సందర్బంగా పాకిస్తాన్ కు గూఢచర్యం చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆమెతో పాటు మరో 10 మందిని అరెస్ట్ చేసింది.