జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెట్ పల్లి మినీ స్టేడియంలో విద్యార్థులకు అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. వివిధ క్రీడలలో సత్తా చాటిన 25 మందిని ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు సెలెక్ట్ చేస్తామని అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తయ్య రెడ్డి తెలిపారు.