Logo
Download our app
పొట్టి శ్రీ‌రాములు యూనివ‌ర్శిటీపేరు తొల‌గింపు
NEWS   May 21,2025 08:16 pm
తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు హైద‌రాబాద్ లోని నాంప‌ల్లి వ‌ద్ద ఉన్న పొట్టి శ్రీ‌రాములు తెలుగు విశ్వ విద్యాల‌యం పేరును మార్చుతున్న‌ట్లు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణా రావు స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేశారు. పొట్టి శ్రీ‌రాములుకు బ‌దులు ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు చెందిన ప్ర‌ముఖ సాహితీవేత్త సుర‌వ‌రం ప్ర‌తాప రెడ్డి పేరును తెలుగు విశ్వ విద్యాల‌యంగా మారుస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source