శ్రీ అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ
NEWS May 21,2025 08:10 pm
అక్కల రామ్మోహనరావు (మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి) అంకమ్మ తల్లి విగ్రహాన్ని కుటుంబ సమేతంగా పాల్గొని ఆలయ ధర్మకర్తల చేతుల మీదగా ప్రతిష్ఠించినారు.అంకమ్మ తల్లీ విగ్రహం అక్కల రామ మోహన్ రావు 30,000 వే రూపాయలు ఇవ్వటం జరిగింది.ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం మండల అధ్యక్షులు చాపలమడుగు కాంతారావు, నాగులూరు గ్రామ అధ్యక్షులు తోట క్రాంతిబాబు, రెడ్డికుంట గ్రామ అధ్యక్షులు గొల్లపల్లి కొండలరావు, ప్రవీణ్ , జనసైనికులు పాల్గొన్నారు.