కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో ఏపీకి ఏనుగులను ఇవ్వడమే కాదు.. హృదయంలో స్థానం ఇచ్చారని ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్ణాటక సోదరభావంతో అండగా నిలిచిందని పేర్కొన్నారు.