Download our app
✖
Download our app
టీటీడీ సీవీఎస్వోగా కేవీ మురళీకృష్ణ
NEWS May 21,2025 09:50 am
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల రీత్యా ఇటీవల చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో సీవీఎస్వోగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కేవీ మురళీకృష్ణను నియమించింది. ఈ విషయంలో సీఎం ఆదేశాల మేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో తను తిరుమలలో పని చేశారు. ఆయనకు ఇక్కడ పని చేసిన అనుభవం ఉండడంతో తన వైపు మొగ్గు చూపింది. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం సిఫారసు మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Top News
LATEST NEWS Feb 18,2026 08:07 pm
రైతుల పట్ల ఎమ్మెల్యే చొరవ చూపాలి
పెద్దపల్లి నియోజకవర్గంలో యూరియా లేక రైతులు అవస్థలు పడుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే రైతుల పట్ల చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. పొలాలు నాటు వేసినప్పటి నుండి రెండు...

LATEST NEWS Feb 18,2026 08:05 pm
బాల్క సుమన్‌కు రిమాండ్
మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో బాల్క సుమన్ సహా మరో...
LATEST NEWS Feb 18,2026 08:05 pm
బాల్క సుమన్‌కు రిమాండ్
మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో బాల్క సుమన్ సహా మరో...
LATEST NEWS Feb 18,2026 10:47 am
శుభ ముహూర్తాల సందడి షురూ
పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు వేళయింది. శుక్ర మౌఢ్యమి ముగిసి శుభ ముహూర్తాల సందడి ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మే 9వ తేదీ వరకు,...

⚠️ You are not allowed to copy content or view source