Logo
Download our app
సూర్య‌వంశీ సూప‌ర్ షో రాయ‌ల్స్ విక్ట‌రీ
NEWS   May 21,2025 06:25 am
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై వేదిక‌గా జ‌రిగిన ఆఖ‌రి మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ను త‌న స్వంత గ‌డ్డ‌పై ఓడించి ప‌రువు పోకుండా కాపాడుకుంది రాజ‌స్థాన్ రాయ‌ల్స్ . స్కిప్ప‌ర్ సంజూ శాంస‌న్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ‌రిలోకి దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 188 ప‌రుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంత‌రం ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ 17.1 ఓవ‌ర్ల‌లోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ పూర్తి చేసింది. సూర్య వంశీ , శాస‌న్ , జురైల్ దుమ్ము రేపారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source