Logo
Download our app
రాజమండ్రి సెంట్రల్ జైలుకు బోరుగడ్డ అనిల్
NEWS   May 20,2025 08:19 pm
బోరుగడ్డ అనిల్ కుమార్ కు 14 రోజుల రిమాండ్ విధించిన గుంటూరు ఆరవ అదనపు కోర్టు . పిటీ వారెంట్ పై అనంతపురం జైలు నుంచి గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు . పెదకాకాని మండల సర్వేయర్ మల్లిఖార్జునరావును బెదిరించిన కేసులో అదుపులోకి తీసుకున్నారు. 2016 మే 9న తన స్థలానికి సంబంధించి సర్టిఫికెట్ ఇవ్వాలని చెదిరించారు. కాగా గ‌త 8 ఏళ్లుగా ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజ‌రుకాక పోవ‌డంతో అరెస్ట్ చేయాల‌ని ఆదేశించింది.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source