డ్రైనేజ్ పూడికతీత పనుల పరిశీలన
NEWS May 20,2025 02:51 pm
వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో నేషనల్ హైవే మెయిన్ డ్రైనేజ్ పూడికతీత పనులను వేగవంతం చేయిస్తున్నారు మున్సిపల్ కమిషనర్ టీ. మోహన్. పనులను పరిశీలించి మురికి కాలువల్లో చెత్త వేయోద్దని ప్రజలను కోరారు. ప్రజలు సహకరిస్తేనే మెట్‌పల్లి స్వచ్ఛ పట్టణంగా పరిశుభ్రంగా నిలుస్తుందన్నారు. ఇన్చార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, నిజాం, అశోక్, నరేష్, పాల్గొన్నారు.