Logo
Download our app
ఉపాధ్యాయులకు 2వ విడత శిక్షణ
NEWS   May 20,2025 11:07 am
రెండో విడత ఉపాధ్యాయులకు వృత్యాంతర శిక్షణ ప్రారంభం.హవెలి ఘనపూర్ మండలంలోని మెదక్ డైట్ లో సోషల్, ఇంగ్లీష్, మాథ్స్ సబ్జెక్టులలో శిక్షణ ప్రారంభం. ఈ సందర్బంగా సోషల్ కోర్స్ ఇంచార్జి నాగుల్ మీరా మాట్లాడుతూ.. ఉపాధ్యాయులందరు శిక్షణను ఉపయోగించుకుని, మెరుగైన బోధన అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమం లో ఆర్పీలు నర్సిములు, ప్రభాకర్, రవిబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source