Logo
Download our app
కొండపోచమ్మ సాగర్ అక్రమాలపై విచార‌ణ
NEWS   May 20,2025 08:49 am
తెలంగాణ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కొండ పోచ‌మ్మ సాగ‌ర్ అక్ర‌మాల‌పై విజిలెన్స్ విచార‌ణ‌కు ఆదేశించింది. ఈ నెల 26 నుంచి విచారణ ప్రారంభం కానుంది. ఈ మేర‌కు 63 మంది ఇంజినీర్లకు సమన్లు జారీ చేసింది. ఏఈఈలు నుంచి ఈఎన్సీల వరకు హాజరు కావాల్సిందేనని స్ప‌ష్టం చేసింది. 8 రోజుల పాటు విచార‌ణ కొన‌సాగుతుంది. ఫిర్యాదుతో రంగంలోకి దిగింది విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌. మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ వరకు 13, 14వ ప్యాకేజీలపై దర్యాప్తు చేయ‌నుంది.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source