Logo
Download our app
కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి
NEWS   May 20,2025 08:01 am
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కాపాడు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు కిల్లి కృపారాణి. విశాఖ‌లో కీల‌క స‌మావేశం జ‌రిగింది. రాష్ట్రంలో సీనియ‌ర్ల‌కు, క‌ష్ట‌ప‌డిన వారికి ప్రాధాన్య‌త ద‌క్క‌డం లేదంటూ కొంద‌రు వాపోయారు. ద‌శాబ్దాలుగా పార్టీ ఉనికి కోసం శ్ర‌మించామ‌న్నారు. నిర్ల‌క్ష్యానికి గుర‌వుతున్నామంటూ ఆవేద‌న చెందారు. ఈ సంద‌ర్బంగా కిల్లి కృపారాణి మాట్లాడారు. త‌న దృష్టికి వ‌చ్చిన అంశాల‌ను , ఫిర్యాదుల‌ను హైక‌మాండ్ దృష్టికి తీసుకు వెళ‌తాన‌ని అన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source