Logo
Download our app
జనుము జీలుగ విత్తనాలు పంపిణీకి సిద్ధం
NEWS   May 20,2025 10:05 am
ఎండపల్లి మండలం లోని రైతులకు జనుము, జీలుగ విత్తనాలు మంగళవారం నుంచి పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని ఎండపల్లి మండల వ్యవసాయ అధికారి కమల్ల మహేష్ తెలిపారు. రాజారాంపల్లి వ్యవసాయ రైతు కేంద్రం, ఎండపల్లి పిఎసిఎస్ లో పచ్చిరొట్ట సేద్యం కోసం ఈ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. 30 కిలోల జీలుగ విత్తనాలు ₹ 2137:50, 40 కిలోల జనుము విత్తనాలు ₹ 2510 రూపాయలకు 50 శాతం రాయితీతో పంపిణీ చేస్తామన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source