Logo
Download our app
కె. శ్రీనివాస్ రెడ్డిని అభినందించిన సీఎం చంద్రబాబు నాయుడు
NEWS   May 18,2025 06:43 pm
హైదరాబాద్: క్రెడిబులిటికి మారుపేరు కె. శ్రీనివాస్ రెడ్డి అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మీడియా అంటే ఆయన పేరే గుర్తొచ్చేదాన్నారు. తెలుగు వన్ 25 వసంతాల వేడుకలు హైదరాబాద్ లో జరిగాయి. చంద్రబాబు, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు శ్రీనివాసరెడ్డిని అభినందిస్తూ మాట్లాడారు. తనకు తెలిసిన వాళ్లలో బెస్ట్ జర్నలిస్ట్ అని అన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source