వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు బిగ్ షాక్ తగిలింది. టీడీపీ కార్యకర్త ఇసకపల్లి రాజుపై దాడి కేసులో పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నందిగం సురేశ్‌ను అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గతంలో కూడా మాజీ ఎంపీని అరెస్ట్ చేశారు. బెయిల్ పై తిరిగి వచ్చారు.