Logo
Download our app
జ్యోతి మ‌ల్హోత్రా గూఢచర్యం గుట్టు ర‌ట్టు
NEWS   May 18,2025 09:13 am
ఇండియాలోని హ‌ర్యానాకు చెందిన యూట్యూబ‌ర్ జ్యోతి మ‌ల్హోత్రా బండారం బ‌య‌ట ప‌డింది. త‌ను ఇక్క‌డ ఉంటూ దాయాది పాకిస్తాన్ తో ట‌చ్ లో ఉంది. అంతే కాకుండా భార‌త్ కు సంబంధించిన సున్నిత స‌మాచారాన్ని చేర‌వేస్తోంద‌ని నిఘా వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఆమె జనవరిలో పహల్గామ్‌కు వెళ్లి, ఆపై పాకిస్తాన్‌కు వెళ్లిందని, అక్క‌డ హైకమిషన్‌లో పనిచేస్తున్న డానిష్ అనే అధికారిని సంప్రదించింది. త‌ను నిఘా సంస్థ‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతోంద‌ని పేర్కొన్నాయి.

Top News

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

LATEST NEWS   Apr 06,2026 10:24 am
రేపే డెడ్‌లైన్.. ఇరాన్‌కు హెచ్చ‌రిక‌
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి...

LATEST NEWS   Apr 05,2026 10:31 pm
ఆకివీడులో హై అలర్ట్
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ వివాదం నేపథ్యంలో హిందూ, క్రిస్టియన్ సంఘాల ‘చలో ఆకివీడు’ పిలుపులతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 500 మంది...

⚠️ You are not allowed to copy content or view source