ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. నిందితులు ధనుంజయరెడ్డి, కృష్ణ మోహన్‌రెడ్డి నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని తెలిపింది. ఇద్దరిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది. ఈ మేరకు రిమాండ్ రిపోర్ట్ లో కోర్టుకు విన్నవించింది. దీనిపై ఇంకా కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటించ లేదు.