కేంద్ర ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఆ పార్టీకి చెందిన తిరువనంత పురం ఎంపీ శశి థరూర్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రపంచ దేశాలకు ఏడు అఖిలపక్ష ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసింది. అమెరికా వెళ్లే ప్రతినిధి బృందానికి శశిథరూర్ నేతృత్వం వహిస్తాడు. కాంగ్రెస్ ఇచ్చిన లిస్టులో శశిథరూర్ లేకపోయినా ఆయనను ఎంపిక చేసింది కేంద్రం. మూడో బృందాన్ని లీడ్ చేయనున్న సుప్రియా సూలే.