Logo
Download our app
మే 19న ఏపీఈఏసెట్ ప‌రీక్ష
NEWS   May 17,2025 12:20 pm
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే EAPCET మే 19న ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 145 కేంద్రాల్లో నిర్వహించ‌నున్నారు ప‌రీక్ష‌ను. ప్రవేశ పరీక్షకు మొత్తం 3,62,392 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో కూడా రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది ఏపీ స‌ర్కార్.

Top News

LATEST NEWS   Feb 18,2026 10:47 am
శుభ ముహూర్తాల సందడి షురూ
పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు వేళయింది. శుక్ర మౌఢ్యమి ముగిసి శుభ ముహూర్తాల సందడి ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మే 9వ తేదీ వరకు,...

LATEST NEWS   Feb 17,2026 09:54 pm
BJP కౌన్సిలర్ 6 సంవత్సరాలు సస్పెండ్
మెట్ పల్లి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విప్ ను ధిక్కరించి కాంగ్రెస్ కు ఓటు వేసిన కౌన్సిలర్ చెట్లపల్లి మీనాపై BJP క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆమెకు...

LATEST NEWS   Feb 17,2026 09:52 pm
మెట్ పల్లి, కోరుట్ల చైర్మన్లను సత్కరించిన మైనార్టీ నాయకులు
మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్ లను సత్కరించిన మెట్ పల్లి మైనారిటీ నాయకులు మొహమ్మద్ సోహెల్,...

⚠️ You are not allowed to copy content or view source