ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. దాయాది పాకిస్తాన్ ను ఆయన టార్గెట్ చేశారు. పాకిస్తాన్ వాళ్ళ బుద్ధి కుక్క తోక వంకరలా ఉందన్నారు. సమయం వచ్చినప్పుడు బుద్దిని మారుస్తామన్నారు. హజ్‌కి వెళ్ళే వాళ్ళు పాకిస్తాన్ బుద్ధి మార్చాలని దేవుడిని కోరుకోండి అని పిలుపునిచ్చారు.