అంతర్జాతీయ యోగా డేపై సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్‌గా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో యోగా నిర్వహించాలని స్పష్టం చేశారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా డే చరిత్రలో నిలిచి పోయేలా చేయాలన్నారు. 'యోగాంధ్ర-2025' పేరుతో రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలని సూచించారు.